లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న రోజువారి కూలీలకు, నిరుపేదలకు దాతలు బాసటగా నిలిచారు. విశాఖ రైల్వే స్టేషన్లో రోజువారి వేతనాలు అందుకునే హౌజ్ కీపింగ్ సిబ్బందికి.. విశాఖపట్నం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: