ETV Bharat / city

ఆత్మస్థైర్యం నింపేందుకు అవగాహన నడక - vishaka

విశాఖ నగరంలోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారీగా విద్యార్థులు అవగాహన నడక చేపట్టారు.

నడక
author img

By

Published : Jul 14, 2019, 10:32 PM IST

ఆత్మస్థైర్యం నింపేందుకు అవగాహన నడక

విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిలో సామాజిక విలువల పట్ల అవగాహన కల్పిస్తూ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అవగాహన నడక చేపట్టారు. బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం వద్ద నడకను కళాశాల నిర్వాహకులు భాస్కర్ ప్రారంభించారు. తమ సంస్థలో విద్యనభ్యసించిన 20 వేల మంది విద్యార్థులు రక్షణ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారని తెలిపారు.

Intro:చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పర్యటన.

Body:ap_tpt_36_14_ttd_vasati_samudayam_av_ap10100

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం లోని ఓట్ల వారి పల్లి లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో టీటీడీ సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన వసతి సముదాయ భవనాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ ఆలయానికి కావలసిన కళ్యాణ కట్ట పుష్కరిణి త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న దేవాలయాలకు కావలసిన సకల సౌకర్యాలు త్వరలోనే సమకూరుస్తామని ఆయన అన్నారు రు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అతి తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం అయ్యేటట్లుగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అందుకోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

బైట్ : వై .వి. సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.