ETV Bharat / city

వైకాపా సామాజిక మాధ్యమాలపై టీఎన్​ఎస్​ఎఫ్ ఫిర్యాదు - ycp Social Media

విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అక్రమాని విజయనిర్మల సేన పేరిట ఉన్న ఫేస్​బుక్ పేజీలో... తెదేపా ఎమ్మెల్యేపై చేసిన పోస్టింగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీఎన్​ఎస్​ఎఫ్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైకాపా సామాజిక మాధ్యమాలపై టీఎన్​ఎస్​ఎఫ్ ఫిర్యాదు
author img

By

Published : Aug 28, 2019, 12:56 AM IST

వైకాపా సామాజిక మాధ్యమాలపై టీఎన్​ఎస్​ఎఫ్ ఫిర్యాదు

వైకాపా నేతలు ఫేస్​బుక్ వేదికగా చేస్తున్న అసత్య ప్రచారంపై విశాఖ జిల్లా తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు మూడో పట్టణ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అక్రమాని విజయనిర్మల సేన పేరిట ఉన్న ఫేస్​బుక్ పేజీలో... ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై ఇష్టానుసారంగా సందేశాలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని... ప్రజాప్రతినిధిపై ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతల సామాజిక మాధ్యమాలపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఇదీ చదవండీ...అసెంబ్లీ ఫర్నిచర్ కేసులో విచారణ గురువారానికి వాయిదా

Intro:4444

Body:888

Conclusion:వైకాపా నాయకులు పోలింగ్ శాతం పెంచాలి కానీ దౌర్జన్యాలతో ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్ద కు రాకుండా అడ్డుకోవడం బాధాకరమని కడప జిల్లా బద్వేలు బద్వేల్ తెదేపా అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్ అన్నారు కాశి మండలం గొంటు వారి పల్లి పల్లి, సావి శెట్టిపల్లి పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యాలు ఏకపక్షంగా పోలింగ్ జరుపుకోవాలని చూడడం అన్యాయమన్నారు బద్వేలు ఆర్.సి.యం ఉన్నత పాఠశాలలో 230 పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించినప్పుడు మహిళలు ఆనందోత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్ద కనిపించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పసుపు కుంకుమ అందించడం వల్ల వారి ఆశీర్వచనాలు తన పార్టీ కి కి బలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

బైట్స్

డాక్టర్ రాజశేఖర్ బద్వేలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.