ETV Bharat / city

నేరేడ్కో ప్రాపర్టీ షోకు వేదికగా.. విశాఖ

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్​మెంట్ కౌన్సిల్ (నేరేడ్కో) ప్రాపర్టీ షోకు విశాఖ వేదిక కాబోతుంది. విశాఖ వి.కన్వెన్షన్ సెంటర్​లో వచ్చే నెల 20 నుంచి 22 వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు.

ప్రాపర్టీ షో
author img

By

Published : Aug 22, 2019, 4:51 PM IST

విశాఖలో కర్టెయిన్​ రైజ్ కార్యక్రమం

ఇప్పటి వరకు ప్రథమ శ్రేణి నగరాల్లోనే జరిగిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్​మెంట్ కౌన్సిల్ (నేరేడ్కో) ప్రాపర్టీ షో... తొలి సారిగా విశాఖలో జరుగబోతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం.. విశాఖలో నిర్వహించారు. నేరేడ్కో అధ్యక్షులు లహరి గ్రూప్ ఛైర్మన్ జి.హరిబాబు, ద్రోణంరాజు శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ కర్టెన్ రైజర్ ప్రారంభించారు. విశాఖలో ఇలాంటి కార్యక్రమం వల్ల ఒకే చోట వినియోగదారులకు కావలిసిన గృహాలు, బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉందని అన్నారు. వచ్చే నెల నిర్వహించన్ను ఈ కార్యక్రమంలో... వివిధ గృహ నిర్మాణ వస్తు సంస్థలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రాపర్టీ షో నిర్వహణతో విశాఖ వాసులకే కాకుండా... నగరాభివృద్ధికి దోహదపడుతుందని కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

Intro:ap_vsp_111_22_raiwada_project_saaguneeru_vidudala_prabhuthva_whip_m.l.a_madugula_ab_ap10152 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ ఖరీఫ్ వరినాట్లుకి రైవాడ జలాశయం నీటి విడుదల విశాఖపట్నం జిల్లాలో ప్రధానమైన దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి ఖరీఫ్ వరినాట్లు సాగునీటిని విడుదల చేశారు. సాగునీటి విడుదల కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై పొలాలకు జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేశారు. జలాశయం కుడి, ఎడమ కాలువల నుంచి 150 క్యూసెక్కులు సాగునీటిని వదిలారు. ముందుగా జలాశయం యంత్రాల వద్ద పురోహితులతో ఎమ్మెల్యే, జలవనరుల శాఖ అధికారులు సాంప్రదాయకంగా పూజలు జరిపి సాగునీటి విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాల మేరకు 15,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి విడుదల చేయడంతో ఎమ్మెల్యే, ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత జలాశయంలో ఉన్న నీటి నిల్వల ప్రకారం నీరు 21 రోజుల వరకు పొలాలకు పారుతుందని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. సాగునీరు వృధా చేయకుండా పొలాలకు మళ్లించు కోవాలని అధికారులు రైతులను కోరారు. మరోవైపు విశాఖపట్నం జీవీఎంసీ 50 క్యూసెక్కుల మేరకు తాగునీటికి విడుదల కొనసాగుతుంది. * బైట్ ; బూడి ముత్యాలనాయుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాడుగుల.

Body:మాడుగుల

Conclusion:8008574742

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.