ETV Bharat / city

తెదేపా సానుభూతిపరుడికి గంటా పరామర్శ - viskhapatnam news

సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలు ఫార్వర్డ్‌ చేశారనే ఆరోపణలతో అరెస్టైన తెదేపా సానుభూతిపరుడు నలంద కిశోర్​ను... మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు.

ganta srinivasrao
తెదేపా సానుభూతిపరుడికి మాజీ మంత్రి గంటా పరామర్శ
author img

By

Published : Jun 23, 2020, 10:59 AM IST

సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలను ఫార్వర్డ్ చేశారని తెదేపా సానుభూతిపరుడు నలంద కిశోర్​ను విశాఖ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ సీఐడీ కార్యాలయంలో నలంద కిశోర్‌ను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. నలంద కిశోర్​ను తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీబీఎం కాంపౌండ్​లోని ఆయన నివాసంలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. మంగళవారం కోర్డులో హాజరుపరిచేందుకు కిశోర్​ను మంగళగిరి తీసుకెళ్లనున్నారు.

ఇవీ చదవండి: తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.