ప్రైవేటు సంస్థకు ఇసుకను కట్టబెట్టి సరికొత్త దోపిడీకి సీఎం జగన్ తెర తీశారని.. తెదేపా నేతలు పాసర్ల ప్రసాద్, నజీర్ విశాఖలో విమర్శించారు. వేల కోట్ల రూపాయల అవినీతికి అవకాశం ఇచ్చే విధంగా ప్రస్తుత విధానం ఉందని ఆరోపించారు. నగరానికి సంబంధించిన రైల్వే జోన్ అంశంపైనా.. వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదన్నారు.
ఇదీ చదవండి:
ఏప్రిల్ 18న భారీ బహిరంగ సభ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ