జీవీఎంసీ ఎన్నికలపై కసరత్తు చేసిన విశాఖ జిల్లా తెదేపా నేతలు.. మేయర్ స్థానానికి నలుగురి పేర్లను చంద్రబాబుకు సిఫారసు చేశారు. పల్లా శ్రీనివాస్, గురుమూర్తిరెడ్డి, గండి బాబ్జీ, నజీర్ పేర్లను పరిశీలనకు పంపారు. విశాఖ జిల్లా తెదేపా నేతల సమావేశంలో గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్, గణబాబు, దువ్వారపు రామారావు, గన్ని కృష్ణ, శ్రీభరత్, పీలా గోవింద్, లాలం భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: