ETV Bharat / city

'బొత్స చెప్పిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది' - భరత్

మాజీ సీఎం చంద్రబాబు వియ్యంకుడికి వేల ఎకరాల స్థలం ధారాదత్తం చేశారన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అవాస్తవాలని గీతం విద్యాసంస్థ అధ్యక్షుడు, తెదేపా నేత భరత్ తేల్చిచెప్పారు. అమరావతిపై బురద చల్లడానికి తమను పావుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

'ఆయన వ్యాఖ్యల లక్ష్యం.. అమరావతిపై బురద చల్లడమే'
author img

By

Published : Aug 28, 2019, 2:24 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, జయంతిపురంలో సర్వే నెంబర్ 93లో ఉన్న 498.39 ఎకరాల స్థలాన్ని... 2011లో గ్యాస్ బేస్ పవర్ ప్లాంట్, ఎరువుల తయారీ కేంద్రం కోసం కిరణ్​కుమార్​రెడ్డి హయాంలో ఒప్పందం చేసుకున్నామని తెదేపా నేత భరత్ తెలిపారు. అయితే ప్రాజెక్టు మొదలుపెట్టే సమయానికి ఏపీఐఐసీ ధర పెంచిందనీ.. పెరిగిన ధర 70 కోట్లు చెల్లించాలని చెప్పిందన్నారు. తాము ఆ ధర చెల్లించేలోపే రక్షణ స్టీల్ సంస్థ హైకోర్టుకు వెళ్లి ఆ స్థలంపై స్టే తెచ్చుకుందన్నారు. అందుకే తాము ఆ భూమిని తీసుకోలేదనీ.. అది ఇంకా ప్రభుత్వం అధీనంలోనే ఉందని స్పష్టంచేశారు. ఈ విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ ఆరోపణల వెనుక ఉద్దేశం వేరే ఉందనీ.. అమరావతిపై, చంద్రబాబునాయుడిపై బురద చల్లడమే ఆయన లక్ష్యమన్నారు.

ఇవీ చదవండి..

తిరుపతిలో 'ఆభరణాల మాయం'పై పోలీసులకు ఫిర్యాదు

Intro:యాంకర్ ర్ విశాఖ జిల్లా నర్సీపట్నం లో పోలింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు ప్రధానంగా పట్టణంలోని పట్టణంలోని కొన్ని బూతులు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తు పెట్టుకొని ఓటర్ల దగ్గర ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు గంటల తరబడి అక్కడే వాటర్ దగ్గర ఉంటూ ఉన్నారంటూ పేర్కొన్నారు దీని పై అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని విజయ్ పేర్కొన్నారు అలాగే నర్సీపట్నం బలిఘట్టం చెట్టు పల్లి తదితర ప్రాంతాల్లో ఈవీఎంలు మరోవైపు కారణంగా ఆలస్యంగా జరిగిన ఓటింగ్కు సమయం పెంచాలని డిమాండ్ చేశారు రు మొత్తమ్మీద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా జరిగాయి ప్రజాస్వామ్యానికి పరిరక్షించాలని విజయ్ పేర్కొన్నారు ఆ తర్వాత ఆర్డీవో కార్యాలయానికి ఫిర్యాదు నమోదు చేశారు. బైట్ చింతకాయల విజయ్(మంత్రి తనయుడు)

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.