ETV Bharat / city

సింహాద్రి అప్పన్న ఆలయానికి స్వరూపానందేంద్ర సరస్వతి - విశాఖపట్టణం

రెండు నెలల పాటు రుషికేశ్​లో దీక్షను ముగించుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖ చేరుకున్నారు. సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదాపీఠంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
author img

By

Published : Sep 26, 2019, 8:57 PM IST

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి

సింహాద్రి అప్పన్నను విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. రెండు నెలల పాటు రుషికేశ్​లో దీక్షకు వెళ్లిన ఆయన.. విశాఖ చేరుకున్నారు. ఆలయానికి వచ్చిన స్వామికి.. అధికారులు, స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాత్మానంద సరస్వతి ఈ నెల 27 నుండి మెదలు 58 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారని తెలిపారు. హిందూ ధర్మాన్ని కాపాడటానికే ఈ యాత్ర చేస్తున్నారని స్వామిజీ అన్నారు. శారదాపీఠంలో సెప్టెంబరు 29 నుంచి దేవీ నవరాత్రి మహోత్సవాలు చేస్తున్నామన్నారు.

ఇదీ చూడండి:

సరదా కోసం ఈతకు వెళ్లి.. విగతజీవిగా తిరిగొచ్చాడు!

Intro:ap_knl_142_07_ycp_pracharam_av_c14 కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు

Body:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాం భూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఆదివారం పాణ్యం మండలంలోని తమ్మ రాజు పల్లె కంది కాయ పల్లె పిన్నాపురం భూపనపాడు ఎస్ కొత్తూరు గ్రామంలో ప్రచారం నిర్వహించారు జగన్ ప్రకటించిన నవరత్నాలు పై ప్రజలకు వివరిస్తూ రోడ్డు సో చేశారు

Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.