ETV Bharat / city

ఈతకొలనులో శిక్షణ... చిన్నారుల నుంచి భారీ స్పందన - children

ఒకప్పుడు వేసవి వస్తే గ్రామాల్లోని పిల్ల కాల్వల్లో ఆడుకునే పిల్లలు ఇప్పుడు నగరాల్లోని స్విమ్మింగ్ పూల్స్ లో సందడి చేస్తున్నారు. ఈత కొలనులో చేప పిల్లల్లా బుడతలు దూసుకుపోతున్నారు. విశాఖలోని డాల్ఫిన్ హోటల్ లో జరుగుతోన్న ఈత శిక్షణలో చిన్నారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు.

స్విమ్మింగ్
author img

By

Published : Jun 2, 2019, 11:42 PM IST

సరదా... సరదాగా

నీటిలో ఈతకొట్టడం వల్ల శారీరక ధృడత్వం, ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే ఈ వేసవిలో చాలా మంది తల్లిదండ్రులు... తమ పిల్లలకు ఈత నేర్పించడంపై దృష్టి సారించారు. విశాఖలోని డాల్ఫిన్ హోటల్​లోని ఈత కొలనులో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. పెద్దసంఖ్యలో చిన్నారులు ఉదయం, సాయంత్రం ఈత నేర్చుకునేందుకు వస్తున్నారు.విశాఖలో జీవీఎంసీ, రైల్వేస్ సహా వివిధ సంస్థలు ఈతలో చిన్నారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించాయి. వేసవి తాపం నుంచి పిల్లలకు కాస్త ఉపశమనం దక్కినట్టు కూడా ఉంటుందనే ఆలోచనతో తల్లిదండ్రులు ఈత శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding China. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tianjin Olympic Center stadium, Tianjin, China - 2nd June 2019
Tianjin Teda (WHITE) vs Beijing Guoan (GREEN)
1. 00:00 Teams handshake
2. 00:09 Beijing Guoan fans
First half
3. 00:15 GOAL BEIJING - Renato Augusto scores from distance on six minutes, 1-0
4. 00:41 Replays
5. 00:52 GOAL TIANJIN - Johnathan da Silva scores with the volley in the 15th minute, 1-1
6. 01:04 Replays
Second half
7. 01:18 GOAL BEIJING - Wang Ziming scores on 48 minutes, 2-1
8. 01:40 Replays
SOURCE: IMG Media
DURATION: 01:54
STORYLINE:
Beijing Guoan beat Tianjin Teda 2-1 away in the Chinese Super League on Sunday to maintain their place at the top of the standings.
Beijing were a point behind champions Shanghai SIPG prior to kickoff and needed a win to maintain their two-point lead over their rivals.
The visitors got off to a perfect start thanks to Renato Augusto's strike from distance on six minutes.
Johnathan da Silva levelled matters in the 15th minute with a well-taken volley.
Beijing regained their lead on 48 minutes thanks to Wang Ziming and that proved to be the winner as they recorded their 11th win from 12 matches, putting them at the top on 33 points, two ahead of Shanghai SIPG.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.