ETV Bharat / city

విశాఖలో నావికుల పాసింగ్ అవుట్ పరేడ్ - passing parade

జలాంతర్గామి ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న నావికుల పాసింగ్ అవుట్ పరేడ్ ఐఎన్​ఎస్ శాతవాహనలో జరిగింది. ఉత్తమ ఆల్​రౌండర్ సెయిలర్​గా ఎస్​కె యాదవ్ ట్రోఫిని అందుకున్నారు.

విశాఖలో నావికుల పాసింగ్ అవుట్ పరేడ్
author img

By

Published : Aug 3, 2019, 11:06 PM IST

జలాంతర్గామి ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న నావికుల పాసింగ్ అవుట్ పరేడ్ ఐఎన్​ఎస్ శాతవాహనలో జరిగింది. సింధ్​ఘోష్ తరగతి సబ్​మెరైన్ 94వ బేసిక్ సబ్​మెరైన్ కోర్సు, శిశుమర్ తరగతికి చెందిన సబ్​మెరైన్ 12వ బేసిక్ కోర్సులో మొత్తం 85 మంది నావికులు కఠోర శిక్షణ పొందారు. 18 వారాలపాటు శిక్షణ పొందిన తర్వాత వీరు సబ్​మెరైన్​లపై పని చేసేందుకు కనీస ఆర్హత సాధించనట్టయింది. నిర్మాణం, వృత్తి పరంగా సబ్​మెరైన్ ద్వారా లక్ష్యానికి చేరుకోవడం... విపత్కర సమయంలో తప్పించుకోవడం వంటి అంశాలపై వీరికి శిక్షణ ఇచ్చారు. ఉత్తమ ఆల్​రౌండర్ సెయిలర్​గా ఎస్​కె యాదవ్ ట్రోఫిని అందుకున్నారు.

ఇదీ చదవండీ...

కొనసాగుతున్న వరద.. ప్రభావిత గ్రామాల్లో ముంపు బెడద

Intro:ap_tpg_81_3_policestationaandarsana_ab_ap10162

Body:దెందులూరు పోలీస్ స్టేషన్ ను ఎస్పి నవదీప్ సింగ్ గ్రేవాల్ అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు లు ఆకస్మికంగా శనివారం సందర్శించారు రు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ద్విచక్ర వాహనాలను స్టేషన్ పరిసరాలను పరిశీలించారు రు సమస్యలను అడిగి తెలుసుకున్నారు దసరా నిర్వహణ తదితర వాటిపై పలు సూచనలు చేశారు కార్యక్రమంలో భీమడోలు సి ఐ సుబ్బారావు దెందులూరు ఎస్సై రామ్ కుమార్ ర్ సిబ్బంది పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.