ETV Bharat / city

జై అభినందన్! - celebrations

భారత ఫైటర్ వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ విడుదలపై ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన ద్వారం ఎదుట సంబరాలు చేశారు.

ఆంధ్ర యూనివర్శిటి
author img

By

Published : Mar 1, 2019, 10:48 PM IST

ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థుల సంబరాలు
వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ విడుదలపై ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు విశాఖలోహర్షం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం ఎదుట సంబరాలు చేశారు. భారత ప్రభుత్వం చూపించిన చొరవతో అభినందన్ విడుదల కావటం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. శత్రుదేశంలో కమాండర్ అభినందన్ చూపించిన ధైర్యసాహసాలు దేశమంతా ప్రశంసిస్తోందన్నారు. 'భారత్ మాతాకి జై'.. 'జై అభినందన్' అంటు నినాదాలు చేశారు. సంబరాల్లోపోలీసులు పాల్గొన్నారు.

ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థుల సంబరాలు
వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ విడుదలపై ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు విశాఖలోహర్షం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం ఎదుట సంబరాలు చేశారు. భారత ప్రభుత్వం చూపించిన చొరవతో అభినందన్ విడుదల కావటం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. శత్రుదేశంలో కమాండర్ అభినందన్ చూపించిన ధైర్యసాహసాలు దేశమంతా ప్రశంసిస్తోందన్నారు. 'భారత్ మాతాకి జై'.. 'జై అభినందన్' అంటు నినాదాలు చేశారు. సంబరాల్లోపోలీసులు పాల్గొన్నారు.
AP Video Delivery Log - 1300 GMT News
Friday, 1 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1258: Estonia Election Preview No access Estonia 4198765
Estonians to vote in election on Sunday
AP-APTN-1242: Bulgaria NATO AP Clients Only 4198761
Stoltenberg: NATO doesn't want a new Cold War
AP-APTN-1239: China MOFA AP Clients Only 4198760
China: Lifting sanctions should be common ground
AP-APTN-1236: US WA Inslee Part Inslee for America, Must Credit Inslee for America 4198759
Washington governor running for president
AP-APTN-1202: Iraq Prayers AP Clients Only 4198751
Iraqi cleric calls for IS fighters to be tracked down
AP-APTN-1156: Vietnam NKorea AP Clients Only 4198749
Kim Jong Un meets Nguyen Phu Trong
AP-APTN-1146: Pakistan India Pilot AP Clients Only 4198746
Convoy believed to be carrying Indian pilot
AP-APTN-1137: Chile Siren Must credit: Daniel Lopez 4198744
Tsunami alert sounds in Chile after Peru quake
AP-APTN-1130: Japan Okinawa AP Clients Only;No access Japan; Cleared for internet use, except by Japanese websites; BBC World, CNNi, NBC, CBNC must onscreen credit TV Tokyo if pictures to be shown on cable, communications satellite in Japan / No Archive 4198743
Okinawa governor wants talks on US base move
AP-APTN-1123: Mideast Liberia AP Clients Only 4198736
Netanyahu meets Liberia's Weah in Jerusalem
AP-APTN-1100: US AK Trump Troops Syria AP Clients Only 4198738
Trump wrongly says IS holds no land in Syria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.