ETV Bharat / city

రేపు మన్యం బంద్​కు గిరిజన సంఘం పిలుపు

జీవో నెంబర్ 3 రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేసి... చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రేపు మన్యం బంద్​కు పిలుపునిచ్చింది.

state-tribal-association-calls-for-manyam-bandh-tomorrow
రేపు మన్యం బంద్​కు పిలుపు
author img

By

Published : Sep 28, 2020, 2:13 PM IST

గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేసి ఆరు నెలలు అవుతున్నా..కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించకపోవటం దారుణమని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పలనర్స అన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన సంఘం రేపు మన్యం బంద్​కు పిలుపునిచ్చింది. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో జీవో నెంబర్3ని రాజ్యాంగ సవరణ చేసి.. చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'గండికోట నిర్వాసితుల పరిహారంపై కౌంటర్ దాఖలు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.