విశాఖలో దక్షిణ ప్రాంత ఐదవ క్లిష్ట చికిత్స విధాన సదస్సు నిర్వహిస్తున్నారు. క్రిటికల్ కేర్ వైద్య విధానంలో ప్రధానంగా మెకానికల్ వెంటిలేషన్, క్రిటికల్ కేర్ ఆల్ట్రాసౌండ్, క్రిటికల్ కేర్ నర్సింగ్, డైనమిక్ మానిటరింగ్, న్యూట్రిషన్, రీసెర్చ్ మెథడాలజీ తదితర అంశాలపై చర్చలు నిర్వహిస్తున్నారు. సదస్సుకు మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సుమారు ఎనిమిది వందల మంది క్లిష్ట చికిత్స విధాన నిపుణులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.
విశాఖలో సౌత్ జోన్ క్రిటికల్ కేర్ కాన్ఫరెన్స్ - critical care
విశాఖలో సౌత్ జోన్ క్రిటికల్ కేర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రిటికల్ కేర్ విభాగంలో పలు ఆధునిక వైద్య విధానాలపై నిపుణులు సలహాలు సూచనలిస్తున్నారు. దక్షిణ భారత్ నుంచి అన్ని రాష్ట్రాల వైద్య నిపుణులు హాజరయ్యారు.
విశాఖలో దక్షిణ ప్రాంత ఐదవ క్లిష్ట చికిత్స విధాన సదస్సు నిర్వహిస్తున్నారు. క్రిటికల్ కేర్ వైద్య విధానంలో ప్రధానంగా మెకానికల్ వెంటిలేషన్, క్రిటికల్ కేర్ ఆల్ట్రాసౌండ్, క్రిటికల్ కేర్ నర్సింగ్, డైనమిక్ మానిటరింగ్, న్యూట్రిషన్, రీసెర్చ్ మెథడాలజీ తదితర అంశాలపై చర్చలు నిర్వహిస్తున్నారు. సదస్సుకు మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సుమారు ఎనిమిది వందల మంది క్లిష్ట చికిత్స విధాన నిపుణులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.
* బైట్స్ : క్రిస్టల్ బాల్ సీఈవో సందీప్ రెడ్డి
Body:ss
Conclusion:ss