ETV Bharat / city

'సింహాచలం' ఈవోగా వెంకటేశ్వర రావు

విశాఖలోని సింహాచలం అప్పనస్వామి దేవస్థానం ఈవోగా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.

సింహాచల దేవస్థానం నూతన ఈవో బాధ్యతల స్వీకరణ
author img

By

Published : Aug 18, 2019, 7:35 PM IST

సింహాచల దేవస్థానం నూతన ఈవో బాధ్యతల స్వీకరణ
సింహాద్రి అప్పన్న దేవస్థానం నూతన ఈవోగా ఎమ్​.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో రామచంద్ర మోహన్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న కొత్త ఈవో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాధ్యతల స్వీకరణ దస్త్రాలపై సంతకాలు చేశారు. నూతన ఈవోకు ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.

ఇదీ చదవండి :

"కార్టూనిస్టుల చిత్రాలు... సమాజస్థితికి ప్రతిబింబాలు"

Intro:ap_knl_33_18_mantralayam_maha rathothsavam_vijuvals_av_ap10130 కర్నూలు జిల్లా మంత్రాలయం మహా రథోత్సవం విజువల్స్, సోమిరెడ్డి, రిపోర్టర్, కర్నూలు జిల్లా,8008573794Body:మంత్రాలయంConclusion:మహా రథోత్సవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.