విశాఖ జిల్లా వ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో చిన్నారులకు జరుగుతున్న పోటీలకు మంచి స్పందన వస్తోంది. పెద్ద సంఖ్యలో చిన్నారులు బాలవికాస్ పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబరుస్తున్నారు. చిత్రలేఖనం, వాక్చాతుర్యం, పోస్టర్ మేకింగ్ వంటి పోటీలతో పాటు వేద, శ్లోక పఠనాల్లోనూ ప్రతిభకు ఈ పోటీలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఇది కూడా చదవండి