ETV Bharat / city

విశాఖ ఉక్కు కర్మాగారంలో జాతీయ ఐక్యతా దినోత్సవం - విశాఖ ఉక్కు కర్మాగారం తాజా వార్తలు

ఆర్​ఐఎన్​ఎల్​లో వివిధ విభాగాల అధికారుల ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కన్​స్ట్రక్షన్​ విభాగం జీఎండీ వీజీఏఆర్​జీ వర్మ... అధికారులచే జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు.

sardar vallabhai patel birth anniversary celebrated in rinl
వివిధ విభాగ అధికారుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న కన్స్ట్రక్షన్​ విభాగం జీఎండీ
author img

By

Published : Oct 31, 2020, 7:05 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా పాటించారు. భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్​స్ట్రక్షన్​ విభాగం జీఎండీ వీజీఏఆర్​జీ వర్మ... అధికారులచే జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రత కాపాడటానికి స్వయంగా అంకితమవుతామని.. అంతేకాకుండా ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తామన్నారు. సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ యొక్క దార్శనికత, చర్చల వల్ల లభ్యమైన మన దేశ ఏకీకరణ స్ఫూర్తితో తాము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి :

కొవిడ్ బాధితులకు 'ఊపిరి' పోస్తున్న ఉక్కు కర్మాగారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.