విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూంను సినీనటి రష్మిక మందన్న, రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రెయిన్ బేడ్, ఎల్జీ ఇండియా సీఈఓ వాన్ కిమ్ ప్రారంభించారు. రెండవ స్టోర్‌ను ప్రారంభించామని భవిషత్తులో తమ వ్యాపారాన్ని నగరంలో విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు. షోరూంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 15 శాతం క్యాష్‌బ్యాక్, యాక్ససరీలపై 10 శాతం అదనపు రాయితీ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం రష్మిక మీడియాతో సినీ ముచ్చట్లు పంచుకుంది.
విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూం ప్రారంభం - విశాఖ
విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూంను సినీనటి రష్మిక, రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రెయిన్ బేడ్, ఎల్జీ ఇండియా సీఈఓ వాన్ కిమ్, ప్రారంభించారు.
![విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూం ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4666445-870-4666445-1570329948170.jpg?imwidth=3840)
విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూ ప్రారంభం
విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూ ప్రారంభం
విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూంను సినీనటి రష్మిక మందన్న, రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రెయిన్ బేడ్, ఎల్జీ ఇండియా సీఈఓ వాన్ కిమ్ ప్రారంభించారు. రెండవ స్టోర్‌ను ప్రారంభించామని భవిషత్తులో తమ వ్యాపారాన్ని నగరంలో విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు. షోరూంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 15 శాతం క్యాష్‌బ్యాక్, యాక్ససరీలపై 10 శాతం అదనపు రాయితీ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం రష్మిక మీడియాతో సినీ ముచ్చట్లు పంచుకుంది.
విశాఖలో రిలయన్స్ డిజిటల్ షోరూ ప్రారంభం
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_06_annavaram_durga_devi_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో దసరా ఉత్సవాలల్లో భాగంగా క్షేత్ర రక్షకులు వన దుర్గ, కనక దుర్గ అమ్మవార్లు దుర్గా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.Conclusion:ఓవర్.