ETV Bharat / city

RIDE FOR CHANGE: మానవ అక్రమ రవాణాపై అవగాహన కోసం.. "రైడ్ ఫర్‌ ఛేంజ్‌" - red for change news

RIDE FOR CHANGE: అన్ని దేశాలనూ వేధిస్తున్న సమస్యల్లో ఒకటి మానవ అక్రమ రవాణా. ఆయితే.. దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ అంశం పెద్దగా చర్చల్లో కూడా ఉండదు. దీన్ని సమర్థంగా ఎదుర్కొవాలంటే అవగాహనే ఆయుధం. ఇందుకోసం.. పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది "రెడ్‌ రోప్‌" స్వచ్ఛంద సంస్థ. ఈ సమస్యపై విస్తృత ప్రచారం కల్పించేందుకు... 1500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర "రైడ్ ఫర్‌ ఛేంజ్‌"కు శ్రీకారం చుట్టింది.

RIDE FOR CHANGE
RIDE FOR CHANGE
author img

By

Published : Dec 2, 2021, 7:58 PM IST

అక్రమ రవాణా నివారణపై అవగాహన

అక్రమ రవాణా నివారణపై అవగాహన

ఇదీ చదవండి..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రమాదకరం..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.