విశాఖ వేదికగా 67వ ఆలిండియా పోలీస్ ఆక్వాటిక్, క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు జరుగనున్న టోర్నీలో స్విమ్మింగ్, వాటర్ పోలో, క్రాస్ కంట్రీ 10కె రన్ వంటి క్రీడలు ఉంటాయని నగర శాంతి భద్రతల డీసీపీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ఇందులో వివిధ దళాలకు చెందిన 30 జట్లు, వేయి మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ ఛాంపియన్షిప్కి సంబంధించిన లోగో, వెబ్సైట్ను నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో అధికారులు ఆవిష్కరించారు.
పోలీసు క్రీడలకు ఆంధ్రా ఆతిథ్యం
ఆలిండియా పోలీస్ ఆక్వాటిక్, క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ పోటీలకు తొలిసారి ఆంధ్రా వేదికకానుంది. ఈ నెల 5 నుంచి 9 వరకు ఈ పోటీలను విశాఖలో నిర్వహించనున్నారు.
పోలీసుల క్రీడలు(ఫైల్)
విశాఖ వేదికగా 67వ ఆలిండియా పోలీస్ ఆక్వాటిక్, క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు జరుగనున్న టోర్నీలో స్విమ్మింగ్, వాటర్ పోలో, క్రాస్ కంట్రీ 10కె రన్ వంటి క్రీడలు ఉంటాయని నగర శాంతి భద్రతల డీసీపీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ఇందులో వివిధ దళాలకు చెందిన 30 జట్లు, వేయి మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ ఛాంపియన్షిప్కి సంబంధించిన లోగో, వెబ్సైట్ను నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో అధికారులు ఆవిష్కరించారు.
Sant Kabir Nagar (Uttar Pradesh), Mar 03 (ANI): Union Railway Minister Piyush Goyal laid the foundation of new railway line between Khalilabad and Bahraich in Uttar Pradesh's Sant Kabir Nagar. The railway line is expected to open new ways of development in the area. Addressing the rally at the event he said, "I am really happy that Prime Minister Narendra Modi ordered all the department that this railway line has to be made immediately. We will complete the work and give it to the country."
Last Updated : Mar 3, 2019, 7:32 AM IST