జనసేన తరఫున బీఎస్పీ అధినేత్రి మాయవతి ప్రచారం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ, రేపు బహిరంగసభలకు హాజరవుతారు. మొదటగా ఇవాళఉదయం విశాఖలోని సాయిప్రియ రిసార్ట్స్‌లో పవన్, మాయావతి మీడియాతో మాట్లాడుతారు.మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో బహిరంగ సభకు హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం తిరుపతిలోని ఎస్వీ వర్సిటీ మైదానంలో మరో బహిరంగ సభలో ప్రసగించనున్నారు. అనంతరంతెలంగాణలోపర్యటనకు బయలుదేరనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో బహిరంగ సభకు పవన్, మాయావతి హాజరుకానున్నారు.
నేటి నుంచి జనసేన తరఫున మాయావతి ప్రచారం - janasena
ప్రచారపర్వానికి వారం సమయం లేనందున జనసేన జోరు పెంచింది. పొత్తు ధర్మంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి నేడు, రేపు ఏపీలో ప్రచారం చేయనున్నారు.