విశాఖ పోలీసులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఆక్సిజన్ అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావుకు 10 నుఅందించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఎంతో మంది పోలీసులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని రెడ్‌క్రాస్ సొసైటీ విశాఖపట్నం ఛైర్మన్ డాక్టర్ వై. శివనాగేంద్రరెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న పోలీసులకు ఉపయోగపడతాయన్నారు.
ఇదీ చదవండి