![Outsourcing Employees Protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-62-17-kgh-out-soursing-employees-agitation-arrest-av-ap10150_17122021185234_1712f_1639747354_717.jpg)
outsourcing employees protest: విశాఖ పర్యటనలో సీఎం జగన్ వచ్చే మార్గంలో పొరుగుసేవల సిబ్బంది మెరుపు ధర్నాకు ప్రయత్నించారు. బీచ్ రోడ్‌లోని కురుపాం సర్కిల్ వద్ద తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు రహదారి మీదకు రాగా.. పోలీసులు వారిని ఆరెస్ట్ చేశారు. నేతలను ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు.
![Outsourcing Employees Protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-62-17-kgh-out-soursing-employees-agitation-arrest-av-ap10150_17122021185234_1712f_1639747354_135.jpg)
కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయక పని చేస్తే.. విధుల్ని నుంచి తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఆరెస్ట్ చేయడాన్ని నేతలు ఖండించారు.
ఇదీ చదవండి
CBN On Amaravati Capital: అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజా రాజధాని: చంద్రబాబు