ETV Bharat / city

కీళ్లమార్పిడిలో నూతన ఆవిష్కరణ

విశాఖలోని క్యూ వన్ హాస్పిటల్... కీళ్లమార్పిడి శస్త్రచికిత్స లో నూతన ఆవిష్కరణలకు నాంది పలికింది. విటమిన్ E పాలిఇథిలీన్ వాడకంతో అత్యధిక కాలం కీళ్లమార్పిడి చేయవలసిన అవసరం లేకుండా ఉంటుందని క్యూ వన్ వైద్యులు తెలిపారు.

నూతన విధానాన్ని ఆవిష్కరిస్తున్న వైద్యులు
author img

By

Published : Jul 5, 2019, 2:05 PM IST

నూతన విధానాన్ని ఆవిష్కరిస్తున్న వైద్యులు

కీళ్ల అరుగుదలను నివారించి సుమారు దశాబ్దాల పాటు వాటి మార్పిడి అవసరం లేకుండా చేసే చికిత్సను... విశాఖలోని క్యూ వన్ హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చింది. విటమిన్ (E)ఈ పాలీఇథిలీన్ అనే నూతన విధానం ద్వారా చికిత్స చేస్తున్నట్టు వైద్యులు రమణమూర్తి చెప్పారు. ఈ విధానంలో కీళ్ల మార్పిడి చేయడం వల్ల రోగికి ఎక్కువ కాలం కీళ్ల అరుగుదల లేకుండా ఉంటుందని చెప్పారు. సమస్య ఉన్నా.. వెంటనే కోలుకునే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఆవిష్కరణ చేయడం ఆంధ్రప్రదేశ్​లో ఇదే మొదటిసారి అని రమణ మూర్తి తెలిపారు.

ఇదీ చూడండి బడ్జెట్​ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'

Intro:Ap_Vsp_91_05_Au_Womens_Hostel_Solar_Plant_Toilets_Inaugration_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళల వసతి గృహంలో ఎంపీ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు, సౌర విద్యుత్ వేడినీటి పరికరంను ఇవాళ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావులు ప్రారంభించారు.

Body:హరిబాబు ఎంపీగా ఉన్న సమయంలో వెచ్చించిన ఎంపీ నిధులతో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పుడు వాటిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. దాదాపు కోటి రూపాయల వరకు తన ఎంపీ నిధులను కేవలం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వివిధ అభివృద్ధి పనులకు కేటాయించడం చాలా గొప్ప విషయమని వీసీ నాగేశ్వరరావు అన్నారు.

Conclusion:విద్యార్థులంతా వసతులన్నింటిని సంపూర్తిగా వినియోగించుకుని.. కష్టపడి చదువుకుని విశ్వవిద్యాలయంకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఏయూ వీసీ హరిబాబును సత్కరించారు.

బైట్: కంభంపాటి హరిబాబు, మాజీ ఎంపీ.
: ఆచార్య నాగేశ్వరరావు, ఏయూ వీసీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.