ETV Bharat / city

Nasscom Center of Excellence at Andhra University : ఆంధ్ర వర్సిటీలో నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ - Andhra University

Nasscom Center of Excellence at Andhra University : ఆంధ్ర వర్సిటీలో నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ప్రారంభమైంది. దిల్లీ నుంచి దృశ్యమాధ్యమంలో కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. నైపుణ్యాలను తీర్చిదిద్దే లక్ష్యాలను చేరుకోవాలని మంత్రి మేకపాటి తెలిపారు.

ఆంధ్ర వర్సిటీలో నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ

author img

By

Published : Dec 1, 2021, 4:15 AM IST

Nasscom Center of Excellence at Andhra University : విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాస్కామ్ స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆరంభమైంది. కేంద్ర ఐటీ, నైపుణ్యాభివృద్ది శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దిల్లీ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా ఆరంభించగా... రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రాలు నైపుణ్యాలను తీర్చిదిద్దే లక్ష్యాలను చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కేంద్రం వ్యవసాయం, ఆరోగ్య రంగంపై ప్రత్యేకంగా సాంకేతికావిష్కరణలపై పనిచేస్తుందన్నారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.