ETV Bharat / city

'మాకు న్యాయం కావాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి' - తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని శిక్షించాలని కోరుతూ.. గుంటూరులో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

mrps
author img

By

Published : Sep 4, 2019, 3:01 AM IST

శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన బాట పట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం ,పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైకాపా నేతలు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఎమ్మార్పీఎస్ ఆందోళన

ఉద్యోగాల్లో సమన్యాయం కోసం....

రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న లక్షా 30 వేల ఉద్యోగాల్లో మాల మాదిగలకు, ఉప కులాలకు సమాన అవకాశాలు కల్పించాలంటూ... విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ధర్నా చేపట్టింది. సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Intro:Ap_atp_57_03_youth_kids_dance_av_ap10099
Date:03-09-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
వినాయక చవితి సంబరాలు
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం(ఎర్రమంచి)లో వినాయక చవితి సంబరాలు కనులపండుగలా అలరించాయి. మంగళవారం రెండోరోజు వినాయక మందిరం వద్ద పూజల అనంతరం...యువత‌, చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు గ్రామస్తులతో పాటు కురుబవాండ్లపల్లి,గొందిపల్లి తదితర చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు..Body:Ap_atp_57_03_youth_kids_dance_av_ap10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.