ETV Bharat / city

విశాఖలో ఎమ్మెల్యే సొంత నిధులతో.. అన్న క్యాంటీన్ - vishakha

పేదవారి భోజనంపై రాజకీయం తగదని తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ కేజీహెచ్ సమీపంలోని అన్న క్యాంటీన్...తన సొంత నిధులతో తిరిగి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు సమయానికి భోజనం లేక కడుపు మాడ్చుకుంటున్నారని...ఇన్ని రోజులు వారి ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను మూసివేయటం సరి కాదన్నారు.

ఎమ్మెల్యే సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ప్రారంభం
author img

By

Published : Aug 17, 2019, 6:12 PM IST

విశాఖలో అన్నా క్యాంటీన్ ప్రారంభం..ఎమ్మెల్యే సొంత నిధులతో

విశాఖ కేజీహెచ్ సమీపంలోని అన్న క్యాంటీన్​ను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించే వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 5 రూపాయలకే భోజనం పెడతానని స్పష్టం చేశారు. పేదవారి ఆకలిపై రాజకీయం తగదని ఆయన హితవు పలికారు.

పులిహోర, అన్నం, సాంబారు, కూర, పచ్చడి, పెరుగుతో కూడిన భోజనాన్ని ఎమ్మెల్యే గణేష్ కుమార్ పేద ప్రజలకు అందజేశారు. వివిధ సమస్యలతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైద్యసేవల నిమిత్తం కేజీహెచ్​కు వచ్చేవారికి ఈ అన్న క్యాంటీన్ భోజనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఇవీ చూడండి-అన్న క్యాంటీన్లు కొనసాగించాలంటూ తెదేపా నేతల నిరసన

Intro:గమనిక గోదావరి వరదల కారణంగా కోనసీమలో నదీ తీరములో ఉన్న కొబ్బరి తోటలు నది కోత కారణంగా కుప్పకూలు తున్నాయి దీనికి సంబంధించిన స్క్రిప్ట్ రాజమండ్రి నుంచి లైన్ లో వస్తుంది తీసుకో గలరు
రిపోర్టర్ ర్ భగత్ సింగ్ 8008574229

Body:నది కోత

Conclusion:వరదలు స్క్రిప్ట్ రాజమండ్రి లైన్ లో వస్తుంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.