ETV Bharat / city

ఏయూలో కరోనా కేసులపై మంత్రి ఆళ్ల నాని ఆరా - Minister Alla Nani Latest News

ఏయూలో ఇంజినీరింగ్ చేస్తున్న 65 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయ్యింది. ఏయూలో కరోనా కేసులపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. విశాఖ జిల్లాలో 6 కొవిడ్ ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.

corona cases in AU
corona cases in AU
author img

By

Published : Mar 27, 2021, 3:35 PM IST

విశాఖ ఏయూలో కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. విశాఖ జిల్లా వైద్యాధికారులతో మాట్లాడారు. విశాఖ జిల్లాలో 6 కొవిడ్ ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఏయూలో ఇంజినీరింగ్ చేస్తున్న 65 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండీ... సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.