ETV Bharat / city

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మైక్రోకాన్- 2020 సదస్సు

ఆంధ్ర మెడికల్​ కళాశాల మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో... మైక్రోకాన్- 2020 సదస్సు జరిగింది. వైద్య విభాగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

microcon 2020 conducted in andhra university
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మైక్రోకాన్​ 2020 సదస్సు
author img

By

Published : Jan 31, 2020, 6:44 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మైక్రోకాన్- 2020 సదస్సు

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ ఆడీటోరియంలో... మైక్రోకాన్- 2020 సదస్సు జరిగింది. ఆంధ్ర మెడికల్​ కళాశాల మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఇన్సులిన్​ గ్లూకోస్​ థెరపీ, సిస్టమ్​ ఇన్​ యాంటీబాడీస్​ రెసిస్టెన్స్​ వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. కార్డియాలజీ, మైక్రో బయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, తదితర వైద్య విభాగాలకు చెందిన నిపుణులు సదస్సులో పాల్గొన్నారు. మానవ దేహంలోని అనేక వ్యాధులకు కారణమైన యాంటిబాడీస్​ని నియంత్రిస్తే కరోనా వంటి అనేక ప్రమాదకర అనారోగ్యాలను నియంత్రించవచ్చని సదస్సు నిర్వాహక కార్యదర్శి డాక్టర్​. పి.అప్పారావు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి :

అరుదైన శస్త్ర చికిత్సకు వేదికైన విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.