ఇవీ చూడండి.
పేదల మేలుకే కాంగ్రెస్ మేనిఫెస్టో: మర్రి - మర్రి శశిధర్ రెడ్డి
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో భాజపా వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెరాస, వైకాపా, ఎంఐఎం తప్ప కూటమిలో చేరే వారే లేరు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. - మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
పేదలకు మేలు చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని విధాల పేదలకు మేలు చేసేలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. దేశంలో రాబోయేది రాహుల్ రాజ్యమేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఆదరణ పెరుగతోందన్నారు. కాంగ్రెస్కు మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉంటుందన్నారు.గత ఎన్నికల్లో అబద్దపు హామీలు ద్వారా దేశ ప్రజలను మోదీ చేశారని శశిధర్ రెడ్డి ఆరోపించారు.
ఇవీ చూడండి.
Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో లో అన్న దాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత రైతుల ఖాతాల్లో రూమ్ 3000 నగదు జమ చేసారు ..దీంతో చాలా మంది రైతులు కష్టకాలంలో సీఎం చంద్రబాబు నాయుడు తమను ఆదుకున్నాడని ,పంటల పెట్టుబడికి ఇది ఎంతో ప్రయోజనం గా ఉంటుందని ,ఆయనే మళ్ళీ సీఎంగా గా రావాలని అంటున్నారు.. రైతుల బైట్స్... మల్లికార్జున రావు ,ఈటీవీ భారత్ ,చిలకలూరిపేట ,గుంటూరు జిల్లా.
Body:అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత బ్యాంకు ఖాతాలో నగదు lజమ అయిన రైతుల బైట్స్
Conclusion:అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత బ్యాంకు ఖాతాలో నగదు lజమ అయిన రైతు లబైట్స్
Body:అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత బ్యాంకు ఖాతాలో నగదు lజమ అయిన రైతుల బైట్స్
Conclusion:అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత బ్యాంకు ఖాతాలో నగదు lజమ అయిన రైతు లబైట్స్