Marijuana gang In narsipatnam : విశాఖ జిల్లా నర్సీపట్నంలో గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా కారును గుర్తించిన ట్రాఫిక్ ఎస్‌ఐ ఆ వాహనాన్ని వెంబడించారు. దీంతో గంజాయి తరలిస్తున్న కారుతో..పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ గంజాయి ముఠా దూసుకెళ్లింది. అనంతరం కారును వదిలేసి స్మగ్లర్లు చెరువులోకి దూకారు. చాకచక్యంగా చెరువు చూట్టూ పోలీసులను మోహరించి...ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి : Tiger Appeared on Road in Nallamala Forest : నల్లమల అటవీ దారిలో పులి ప్రత్యక్షం...లారీకి అడ్డుగా వచ్చిన క్రూరమృగం..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!