ETV Bharat / city

'తలను తీసుకెళ్లి మొండాన్ని మిగిల్చారు'

ఆదాయాన్నిచ్చే వాల్తేరు డివిజన్ లేకుండా విశాఖ రైల్వే జోన్​ ప్రకటన చేసి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీని మోసం చేసిందని మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు

విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై మంత్రి లోకేశ్ స్పందన
author img

By

Published : Feb 28, 2019, 5:20 AM IST

రైల్వే జోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభజన లాంటి అన్యాయమే జరిగిందని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం ఉన్న హైదరాబాద్​ను తెలంగాణకుఇచ్చినట్లు.... ఇప్పుడు వేల కోట్ల ఆదాయాన్నిచ్చే వాల్తేరుడివిజన్​నుఒడిశాకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నమో(నరేంద్ర మోదీ)' అంటే నమ్మించి మోసం చేసేవారని.... రైల్వే జోన్ ప్రకటనతో మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. బిడ్డలాంటి విశాఖ రైల్వేకు జన్మనిచ్చి.. తల్లి లాంటి వాల్తేర్ డివిజన్​ని మోదీ గారు చంపేశారని విమర్శించారు. సరకు రవాణా ద్వారా ఏడాదికి 6,500 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే తల లాంటి వాల్తేరుడివిజనుతీసేసి, 500 కోట్ల రూపాయలు కూడా రాని ప్రయాణికుల ఆదాయం అనే మొండాన్ని మిగిల్చారని ప్రధాని మోదీపై ట్విటర్​లో లోకేశ్ మండిపడ్డారు.

  • రైల్వేజోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభ‌జ‌నలాంటి అన్యాయ‌మే.
    అప్పుడు ఆదాయం ఉన్న‌ హైద‌రాబాద్ తెలంగాణ‌కి ఇచ్చేశారు,
    ఇప్పుడు 6500 కోట్లు తెచ్చే వాల్తేర్ డివిజ‌న్‌ని ఒడిశాకి క‌ట్ట‌బెట్టారు.#ModiCheatedAPAgain

    — Lokesh Nara (@naralokesh) February 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రైల్వే జోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభజన లాంటి అన్యాయమే జరిగిందని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం ఉన్న హైదరాబాద్​ను తెలంగాణకుఇచ్చినట్లు.... ఇప్పుడు వేల కోట్ల ఆదాయాన్నిచ్చే వాల్తేరుడివిజన్​నుఒడిశాకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నమో(నరేంద్ర మోదీ)' అంటే నమ్మించి మోసం చేసేవారని.... రైల్వే జోన్ ప్రకటనతో మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. బిడ్డలాంటి విశాఖ రైల్వేకు జన్మనిచ్చి.. తల్లి లాంటి వాల్తేర్ డివిజన్​ని మోదీ గారు చంపేశారని విమర్శించారు. సరకు రవాణా ద్వారా ఏడాదికి 6,500 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే తల లాంటి వాల్తేరుడివిజనుతీసేసి, 500 కోట్ల రూపాయలు కూడా రాని ప్రయాణికుల ఆదాయం అనే మొండాన్ని మిగిల్చారని ప్రధాని మోదీపై ట్విటర్​లో లోకేశ్ మండిపడ్డారు.

New Delhi, Feb 27 (ANI): Union Railway Minister Piyush Goel on Wednesday said that the services of the Samjhauta Express, one of the two train services between India and Pakistan, will continue as per schedule from Delhi to Attari in Punjab. "We have not yet received any instructions from authorities so far as running of Samjhauta Express. So it will run as per the schedule," Goyal said while responding to a question if India has suspended the services of the Samjhauta Express. His remarks came amidst reports that Pakistan has suspended its operations of the train, running from the Wagah border post to Lahore, in its territory. The train departs from the Old Delhi Railway Station at 11.10 p.m. twice a week - on Wednesday and Sunday. On its return journey from Lahore, the train arrives in India on Monday and Thursday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.