ETV Bharat / city

అభిమానంతో టాటూ వేసుకున్నాడు...కోహ్లీని ఆకర్షించాడు - భారత్​- దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్​

రేపు విశాఖలో భారత్​-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్​ జరగనుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున అభిమానులు మైదానం వద్దకు చేరుకున్నారు. తమకు ఇష్టమైన ఆటగాళ్లను కలిసేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. అలా కోహ్లీని ఆకర్షించేలా చేశాడు ఈ ఒడిశా యువకుడు.

అభిమానంతో టాటూ వేశాడు... కోహ్లీని ఆకర్షించాడు
author img

By

Published : Oct 1, 2019, 6:19 PM IST

Updated : Oct 1, 2019, 6:30 PM IST

అభిమానంతో టాటూ వేశాడు... కోహ్లీని ఆకర్షించాడు

విశాఖలో రేపు జరగనున్న భారత్​- దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్​ను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే స్టార్​ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించేందుకు అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒడిశాకు చెందిన ఓ యువకుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన ఒంటిపై విరాట్​ డ్రెస్​ కోడ్​, పేరు, తన ముఖాన్ని టాటూలుగా వేయించుకున్నాడు. ఇది గమనించిన కోహ్లీ ప్రాక్టీసు అనంతరం అతన్ని కలిసి ఆలింగనం చేసుకున్నాడు.

ఇదీ చదవండి :

ఇండియా బోర్డు ప్రెసిడెంట్​ - దక్షిణాఫ్రికా మ్యాచ్​ ప్రారంభం

Intro:AP-CDP-02-10-ETV ENADU-RALLY-AV-AP10188
CON:SUBBARAYUDU, ETV
CONTRIBUTER,, KAMALAPURAM
యాంకర్: కడప జిల్లా కమలాపురంలో స్థానిక పి వి ఎస్ ఆర్ ఎం జూనియర్ కళాశాల లో ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు

విద్యార్థులు కళాశాల వద్ద నుండి స్థానిక రైల్వే గేట్ వరకు పురవీధుల మధ్య ర్యాలీగా వెళ్లి పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రత తోనే ఆరోగ్యంగా ఉంటామని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నినాదాలు చేస్తూ వెళ్లారు కళాశాల ప్రాంగణంలో లో మొక్కలు నాటారు కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రత గానే ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్యవంతమైన గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందని అన్నాడు స్వచ్ఛభారత్ అవగాహన కార్యక్రమం చేపట్టిన ఈటీవీ భారత్ ఈనాడు లకు ప్రిన్సిపల్ అభినందలు తెలిపారు

Body:vidharthulu rally

Conclusion:kadapa kamalapuram
Last Updated : Oct 1, 2019, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.