ETV Bharat / city

విశాఖలో 'కియా' కారు! - kia car

విశాఖ బిర్లా కూడలిలోని లక్ష్మీ కియా కార్ల షోరూంలో 'సెల్ టాస్'  కారును రవాణా శాఖ ఉప కమిషనర్ రాజారత్నం ఆవిష్కరించారు.

విశాఖలో 'కియా' కారు
author img

By

Published : Aug 21, 2019, 11:11 PM IST

విశాఖలో 'కియా' కారు

అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందిన కియా కార్లు.. విశాఖ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. బిర్లా కూడలిలోని లక్ష్మీ కియా కార్ల షోరూంలో 'సెల్ టాస్' కారును రవాణా శాఖ ఉప కమిషనర్ రాజారత్నం ఆవిష్కరించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లలో కియా కారు అధునాతన పరిజ్ఞానాన్ని కలిగి ఉందని.. ప్రతి ఒక్కరు ఈ కారును ఇష్టపడతారని తెలిపారు. సెల్​ టాస్​ కారులో రోడ్ సేఫ్టీ అంశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి

క్లిక్‌మంది కెమెరా... చూడచక్కని చిత్రం చిక్కిందిలా...

Intro:Ap_Nlr_03_21_Bjp_Press_Meet_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ఎన్నో ఆశలతో వైసిపిని గెలిపించిన ప్రజలు జగన్ పరిపాలన చూసి నిరాశ చెందుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ విధానాలు ఏమిటో అర్థంకాక ప్రజలు గందరగోళంలో ఉన్నారని ఆయన నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. అమరావతిలో రాజధాని ఉంటుందో, మారుస్తారో ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు రద్దు చేయవద్దని కేంద్రం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టటం సమంజసం కాదన్నారు. విద్యుత్ ధరలపై సమీక్ష విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉందన్నారు. కేంద్రంతో వివాదాస్పద ధోరణితో రాష్ట్ర వ్యవహరిస్తే నిధులు వచ్చే అవకాశం ఉండదని చెప్పారు. ప్రజలకు అవసరమైన అన్న క్యాంటీన్ లను మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ పరిపాలన పిచ్చి తుగ్లక్ పాలనలా ఉందని ధ్వజమెత్తారు.
బైట్ ఆంజనేయరెడ్డి, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.