ETV Bharat / city

పీయూష్ గోయల్​కు పదవిలో కొనసాగే అర్హత లేదు: కంభంపాటి - కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్

విభజన హామీలు అమలు చేయని కేంద్ర భాజపా నేతలకు రాష్ట్రంలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు. విశాఖ రైల్వో జొన్​పై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. తలలేని మొండెంలాంటి రైల్వే జోన్​ ఇచ్చారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆయనకు కేంద్ర మంత్రిగా పదవిలో కొనసాగే అర్హతలేదు. - కంభంపాటి రామ్మోహన్, తెదేపా అధికార ప్రతినిధి

కంభంపాటి రామ్మోహన్ రావు
author img

By

Published : Apr 4, 2019, 6:40 AM IST

విశాఖ రైల్వే జోన్​పై కేంద్రమంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా అధికార ప్రతినిధికంభంపాటి హరిబాబు విశాఖలో తీవ్రంగా మండిపడ్డారు. తల లేని మొండెం లాంటి రైల్వే జోన్​ ఇచ్చి విమర్శలు చేస్తోన్న గోయల్ కు ఒక్కరోజు సైతం పదవిలో కొనసాగే అర్హత లేదని ఆక్షేపించారు. హక్కులను కాలరాసే విధంగా ఎవరు మాట్లాడినా ప్రజలు క్షమించరని ఉద్ఘాటించారు. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పిన తర్వాతే భాజపా నేతలు రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు. మోదీ, కేసీఆర్​తో కుమ్మక్కైన జగన్​కు ఈ సారి ప్రతిపక్ష హోదా సైతం దక్కదని మండిపడ్డారు.

ఇవీ చూడండి.

'చంద్రబాబూ.. కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?'

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో లో బుధవారం రాత్రి ఇ అక్రమంగా తరలిస్తున్న మద్యం ను పోలీసులు పట్టుకున్నారు ఎన్నికల నేపథ్యంలో లో మద్యం పంచేందుకు వాహనంలో పాలకొండ పట్టణంలోని చౌదరి వైన్స్ నుంచి బూర్జ మండలానికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు 12 కేసులోని 576 మద్యం సీసాలను గుర్తించారు వీటి విలువ 63360 రూపాయలుగా ఎస్ ఐ నారాయణ తెలిపారు మద్యం తో పాటు వాహనం సీజ్ చేసి ఇ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.