ETV Bharat / city

ఎల్జీ పాలిమర్స్ పిటిషన్... ఇక విచారణ చేయబోమన్న సుప్రీం! - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

ఎల్​జీ పాలిమర్స్ పిటిషన్​ను విచారించిన సుప్రీం కోర్టు... ఎన్జీటీ లేదా హైకోర్టు ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేస్తాయని తెలిపింది.

Justice Lalit's hearing on LG polymer's petition in Supreme Court
సుప్రీంలో ఎల్జీ పిటిషన్​ విచారణ
author img

By

Published : May 26, 2020, 2:01 PM IST

సుప్రీం కోర్టులో ఎల్‌జీ పాలిమర్స్‌ పిటిషన్‌ను జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం విచారించింది. ప్లాంట్‌ మూసివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎల్‌జీ పాలిమర్స్‌ సుప్రీంను ఆశ్రయించింది. ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా లోపలికి వెళ్లేందుకు ఎల్‌జీ పాలిమర్స్‌ అనుమతి కోరింది.

ఏడు కమిటీల్లో దేనికి హాజరు కావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎల్‌జీ తెలిపింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎన్జీటీ లేదా హైకోర్టు వీటిపై పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది.

ఇవీ చదవండి:

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టులో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.