ఇండియా మారిటైం సదస్సు ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలన్నది నౌకా యాన మంత్రిత్వ శాఖ లక్ష్యమని విశాఖ పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు వెల్లడించారు. నౌకా వాణిజ్య రంగంలో.. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెట్టుబడులకు.. విదేశీ సంస్థల ఆసక్తి వల్ల మరింతగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. మార్చి 2 నుంచి 4 వరకు జరిగే ఈ సదస్సుకు సంబంధించి మరిన్ని విషయాలపై... విశాఖ పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: