విశాఖలో ప్రతిష్టించిన భారీ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. దొండపర్తి యువత ఆధ్వర్యంలో 21 రోజులపాటు పూజలు అందుకున్న 54అడుగుల వినాయకుడిని ఉన్న చోటే నిమజ్జనం చేశారు. పూర్తిగా పర్యావరణహితంగా ప్రతిష్టించిన ఈ భారీ గణేశుడిని పంచామృతాలతో అభిషేకించి... నీటి ధారలతో కరిగించారు. 30ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ గణేష్ వేడుకల్లో... ఏటా 21రోజులు పూజించడం ఆనవాయితీ.
ఇదీ చదవండీ... తప్పు చేశారు.. ఇప్పుడేం చెబుతారు?: లోకేశ్