విశాఖ యువకుడు అనిమిష్ వర్మ..ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి తిరిగి వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు అతనికి ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. క్లిష్ట వాతావరణ పరిస్థితులు, కొవిడ్ సమయంలోనూ ఎందరు వెనుదిరిగినా...పట్టు వదలక అనుకున్నది సాధించాడని అభినందించారు. త్వరలో యూరోప్‌లోని శిఖరాన్ని అధిరోహించే యోచనలో ఉన్నట్టు అనిమిష్ వర్మ చెబుతున్నాడు.
ఇదీచదవండి
TDP: పేదలకు ఇళ్లు కట్టలేని ప్రభుత్వం.. మూడు రాజధానులు కట్టగలదా..!