ETV Bharat / city

వైద్యుడి నిర్లక్ష్యంపై గోవాడ చక్కెర కార్మికుల ధర్నా - labours protest

వైద్యుడు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గోవాడ చక్కెర కర్మాగార కార్మికులు ధర్నా నిర్వహించారు

వైద్యుడుకి వ్యతిరేకంగా గోవాడ చక్కెర కార్మికుల ధర్నా
author img

By

Published : Jun 25, 2019, 11:55 AM IST

వైద్యుడుకి వ్యతిరేకంగా గోవాడ చక్కెర కార్మికుల ధర్నా

విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో కార్మికులు విధులు బహిష్కరించారు. కర్మాగారంలో వైద్యులు అందుబాటులో ఉండటం లేరని నిలదీస్తే పోలీసులు కేసులు పెడుతున్నాడంటూ కార్మికులు వాపోయారు. వైద్యునిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న యాజమాన్య సంచాలకులు కె.ఆర్.విక్టర్ రాజు ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు వచ్చి శాంతింపజేశారు. వైద్యుడు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ధర్నా విరమించారు.

ఇదీ చదవండి

త్వరలో పోలీసు శాఖలో13 వేల ఉద్యోగాల భర్తీ: హోం మంత్రి

Intro:
Ap_vja_36_22_Samuheka_upaninalu_Av_C10
Sai babu _ Vijayawada : 9985129555
యాంకర్ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో సామూహిక ఉపనయన కార్యక్రమం నిర్వహించారు కేసరపల్లి లోని శ్రీ భువనేశ్వరి పీఠం ఆనంద ఆశ్రమం ప్రాంగణంలో లో సుమారు 50 మంది చిన్నారులు యువకులకు సామూహిక ఉపనయన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ,రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య ఆనంద సూర్య, పలువురు బ్రాహ్మణ పరిషత్ నాయకులు పాల్గొన్నారు పేద బ్రాహ్మణులు ఉపనయన కార్యక్రమం తమ ఇంటి వద్ద సరిపోవడం ఖర్చుతో కూడుకున్న పని కావున ప్రతి ఏడాది భువనేశ్వరి ఆశ్రమ ప్రాంగణంలో తమ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో ప్రతి ఏడాది భువనేశ్వరి పీఠం చితానంద ఆశ్రమం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు..Body:Ap_vja_36_22_Samuheka_upaninalu_Av_C10Conclusion:Ap_vja_36_22_Samuheka_upaninalu_Av_C10
Sai babu _ Vijayawada : 9985129555
యాంకర్ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో సామూహిక ఉపనయన కార్యక్రమం నిర్వహించారు కేసరపల్లి లోని శ్రీ భువనేశ్వరి పీఠం ఆనంద ఆశ్రమం ప్రాంగణంలో లో సుమారు 50 మంది చిన్నారులు యువకులకు సామూహిక ఉపనయన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ,రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య ఆనంద సూర్య, పలువురు బ్రాహ్మణ పరిషత్ నాయకులు పాల్గొన్నారు పేద బ్రాహ్మణులు ఉపనయన కార్యక్రమం తమ ఇంటి వద్ద సరిపోవడం ఖర్చుతో కూడుకున్న పని కావున ప్రతి ఏడాది భువనేశ్వరి ఆశ్రమ ప్రాంగణంలో తమ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో ప్రతి ఏడాది భువనేశ్వరి పీఠం చితానంద ఆశ్రమం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.