ETV Bharat / city

విశాఖ నగరం అందంగా ఉంది: గవర్నర్ - Visakha City

విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిటీ సెంట్రల్ పార్క్​ను గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సందర్శించారు. తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్​ఎస్​ డేగ నౌకకు పరిశీలించిన గవర్నర్... సిటీ సెంట్రల్ పార్కులో సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు.

విశాఖ నగరం అందంగా ఉంది: గవర్నర్‌
author img

By

Published : Jul 31, 2019, 9:29 PM IST

విశాఖ నగరం అందంగా ఉంది: గవర్నర్‌

సాగరతీరాన... విశాఖ నగరం అందంగా ఉందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. రెండురోజుల పర్యటనకు నగరానికి వచ్చిన బిశ్వభూషణ్‌... కైలాసగిరి, తెలుగు మ్యూజియం, తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్​ఎస్​ డేగ నౌకను సందర్శించారు. మ్యూజియం సందర్శించడం ఆనందం కలిగించిందని, తెలుగు కవులు, రచయితలు, రాజకీయ ప్రముఖుల చిత్రాలు బాగున్నాయని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, రాజా నరసింగరావును స్మరించుకున్నారు. 1977లో విశాఖలో జరిగిన కార్మిక సదస్సులో పాల్గొన్నానని... విశాఖ నగరంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గురువారం ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని సందర్శించి... ఉపకులపతితో సమావేశం కానున్నారు.

ఇదీ చదవండీ...

ఎవడైతే నాకేంటి? మా నాన్న ఎమ్మెల్యే...!

Intro:AP_RJY_88_31_Current_Shok_AV_AP10023
ETV BHARAT: SATYANARAYANA
East Godavari.

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు వ్వవసాయ కార్యాలయం భవనం పై పేరుకున్న చెత్త ను తొలగిస్తుండగా ప్రామాదపుసాస్తూ 11K W కరెంటు వైరు తగిలడం తో ముప్పిడి నాని ( 24) మృతిచెందాడు.మృతుడిడి రాజానగరం లోని సూర్యారావు పేట గా గుర్తించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.Body:AP_RJY_88_31_Current_Shok_AV_AP10023Conclusion:AP_RJY_88_31_Current_Shok_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.