ETV Bharat / city

జీవీఎంసీ కమిషనర్​ నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు - జీవీఎంసీ కమిషనర్​ నియామకం

జీవీఎంసీ కమిషనర్​ నియామకంపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. జి. సృజనకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ.. మున్సిపల్ శాఖ కమిషనర్​కు ఆదేశాలు ఇచ్చారు.

gvmc commissioner
జీవీఎంసీ కమిషనర్​ నియామకం
author img

By

Published : May 4, 2021, 4:32 PM IST

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్​గా జి.సృజనను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 20 నుంచి ఆదేశాలు అమలుకానున్నట్లు అందులో పేర్కొన్నారు. తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ కమిషనర్​ను ఆదేశించారు.

ఇదీ చదవండి:

సబ్బంహరి అంత్యక్రియలు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.