రాజధానిగా విశాఖ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని అంటున్న మంత్రి బొత్స... మిగతా రెండు రాజధానులకు ఎవరిని ఆహ్వానిస్తారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ప్రస్తుతానికి మన దేశానికి ఒకరే ప్రధాన మంత్రి ఉండగా... ఒకటే రాజధాని ఉందని గుర్తు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదీ చదవండీ... 3 రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు