విశాఖను స్వచ్ఛ నగరంగా నిలిపే క్రమంలోనూ గొల్లపూడి ఉత్సాహం చూపారు. ఆ దిశగా మహా విశాఖ నగర పాలక సంస్థ రూపొందించిన ఓ లఘు చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు మంచి స్థానం రావాలని ఆ దిశగా ప్రజలు పూర్తి భాగస్వామ్యంతో సహకరించాలని గొల్లపూడి విజ్ఞప్తి చేశారు. సామాజిక బాధ్యతతో... విశాఖ నగరంపై తనకున్న ప్రేమను ఇలా అనేక విధాలుగా గొల్లపూడి చాటుకున్నారు.
ఇవీ చూడండి: