విశాఖ మన్యం అరకులోయలో ఓ యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. యువతి తలపై బండరాయితో కొట్టి దారుణంగా చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అరకులో... యువతిపై అత్యాచారం, హత్య
అరకు లోయలో ఓ యువతిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
girl-raped-at-araku-in-visakhapatnam-andhra-pradesh
విశాఖ మన్యం అరకులోయలో ఓ యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. యువతి తలపై బండరాయితో కొట్టి దారుణంగా చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_24_Nadi_Vydyam_Rogulaku_Cowryam_AVB_AP10004
Body:మాత్రలు ,సూదులు అక్కర్లేదు ... రోగినాడి పట్టుకుంటే చాలు అన్ని రకాల జబ్బులు తగ్గిపోతాయి. చికిత్స విధానం లో ఒకటైన ఆక్యుపంక్చర్ పేరుతో రోగుల నుంచి భారీగా డబ్బులు లాగారు. అనంతపురం జిల్లా కదిరి లోని ఓ లాడ్జిలో ఆక్యుపంక్చర్ వైద్యం పేరిట రోగుల నుంచి రూపాయల చొప్పున వసూలు చేశారు. ఆక్యుపంచర్ వైద్య విధానానికి భిన్నంగా వచ్చిన రోగుల చేయి పట్టుకుని, వారి చేతిలో ఓ పుస్తకం పెట్టి ఫీజు లాగేసుకున్నారు. తమిళనాడుకు చెందిన పట్టు రాజన్, మరికొంతమంది కలిసి కదిరి ప్రాంతంలోని గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. తమిళనాడు నుంచి ఆక్యుపంచర్ వైద్య నిపుణులు వస్తున్నాడని రోగులకు చెప్పారు. ఈ తరహా వైద్య విధానాన్ని తెలుసుకున్న రోగులు 45 కిలోమీటర్ల నుంచి కదిరి కి వచ్చారు. వైద్య పరమైన సూచనలు కానీ, మందులు కానీ ఇవ్వకుండా పుస్తకం చేతిలో పెట్టడం తో చదువురాని వృద్ధులు బిక్కముఖం వేశారు. వైద్యులు మాత్రం వచ్చే వారం రండి అంటూ రోగులును పంపేశారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలీదు కానీ ఈ వైద్యుడికి డబ్బులు బాగానే రాలాయి.
Conclusion: