ETV Bharat / city

కరోనాతో బాలిక మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనంటున్న బంధువులు

కరోనా చికిత్స కోసం విశాఖ కేజీహెచ్​లో చేరిన ఓ బాలిక మృతి చెందింది. కేవలం వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

girl died of covid
కరోనాతో బాలిక మృతి
author img

By

Published : Apr 28, 2021, 11:02 PM IST

బాలిక మృతికి వైద్యుల నిర్లక్ష్యమేనంటున్న బంధువులు....

విశాఖ కేజీహెచ్​లో కీర్తి(14) అనే బాలిక కరోనాతో మృతి చెందింది. మూడురోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుండి చికిత్స కోసం కేజీహెచ్​కి తరలించారు. బాలికకు అందిస్తున్న చికిత్స సమాచారాన్ని తమకు తెలపలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం సీసీ టీవీ ఫుటేచ్​లో ట్రీట్​మెంట్​ చేస్తున్నట్లు జరుగుతున్నట్లు చూపించారని వాపోయారు.

నేడు బాలిక మృతి చెందినట్లు తెలియజేసారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో మృతురాలి బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పాప మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

'మహా' విలయం- ఒక్కరోజే 63వేల మందికి కరోనా

కారు, ఆటో ఢీకొని మంటలు.. అంతా సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.