ఇవీ చదవండి:
విశాఖ మహానగర పాలక సంస్థ గెలిచి తీరుతాం: గంటా - తెదేపా నేత గంటా శ్రీనివాసరావు వార్తలు
విశాఖ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించి తీరుతుందని ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమైన గంటా... వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించిన అనంతరం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని పార్టీల వారికి కీలకం కానున్నాయి.
ganta srinivas