విద్యార్థులు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటే... విద్యలోనూ పురోభివృద్ధి సాధిస్తారని జిఎస్టీ విభాగం ఉన్నతాధికారి హరే రామ్ అన్నారు. విశాఖ క్వీన్ మెరీస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్నిసందర్శించారు. ఈ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తాము ఆర్థిక సహకారం అందించామని చెప్పారు.
ఇదీ చదవండి