ETV Bharat / city

బంగ్లాదేశ్​కు చిక్కిన ఫిషింగ్ బోటు వచ్చేసింది - విశాఖకు చేరుకున్న మత్స్యకారులు న్యూస్

చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ పోలీసులకు చిక్కిన విశాఖ మత్స్యకారుడు వాసుపల్లి అప్పన్న విశాఖ చేరుకున్నాడు. అప్పన్న బృందానికి చెందిన అమృత పేరుతో ఉన్న బోట్ విశాఖ చేరుకుంది.

fishermen and fishing boat release from bangladesh

author img

By

Published : Feb 13, 2020, 1:15 PM IST

బంగ్లాదేశ్​కు చిక్కిన ఫిషింగ్ బోటు వచ్చేసింది

కొన్ని నెలలు క్రితం బంగ్లాదేశ్ సముద్ర జల్లాలోకి ప్రవేశించిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. అమృత ఫిషింగ్ బోట్​ను స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయంపై బంగ్లాదేశ్​తో చర్చలు జరిపింది. అరెస్టయిన మత్స్యకారులను జనవరి 29 బంగ్లాదేశ్ విడుదల చేసింది. ఫిషింగ్ బోట్​ ఆ దేశం అధీనంలోనే ఉంది. ఇప్పుడు బోట్​తోపాటు అక్కడే ఉన్న మత్య్యకారుడు వాసుపల్లి అప్పన్నను విడుదల చేసింది. చాలారోజుల కిందటే మత్య్సకారులు తమ ఇళ్లకు చేరుకోగా... బోట్​తో ఉన్న అప్పన్న విశాఖకు చేరుకోవడానికి ఆలస్యమైంది.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్ చెర నుంచి విశాఖ మత్స్యకారుల విడుదల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.