ETV Bharat / city

మెుదటి డోసు.. టీకా కోసం కప్పరాడ పాఠశాల వద్ద క్యూ - people gathered to get vaccination of first dose

విశాఖ కప్పరాడ పాఠశాలలో 45 ఏళ్లకు పైబడిన వారికి మెుదటి డోసు టీకా అందిస్తున్నట్లు తెలుసుకున్న నగరవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వ్యాక్సినేషన్​ కేంద్రం వద్ద జనం బారులు తీరారు.

vaccination rush at vizag
టీకా కోసం కప్పరాడ పాఠశాల వద్ద క్యూ
author img

By

Published : May 26, 2021, 4:37 PM IST

విశాఖలో మొదటి డోస్‌ టీకా కోసం జనం పోటెత్తారు. నగరంలోని కప్పరాడ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రానికి 45 ఏళ్లకు పైబడిన వారు భారీగా తరలివచ్చారు. చాలా రోజులుగా మొదటి డోస్‌ వేయకుండా ఆపేశారు. అయితే కప్పరాడ పాఠశాలలో ఇవాళ మొదటి డోస్‌ వేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం అందుకున్న జనం.. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గత కొంతకాలంగా తమ వంతు టీకా కోసం ఎదురుచూస్తున్న నగరవాసులు అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు క్యూ కట్టారు.

ఇవీ చదవండి:

ఒకే వ్యక్తిలో బ్లాక్ ఫంగస్​​​, వైట్​ ఫంగస్!

బంగాళాఖాతం తీరంలో పెరిగిన సముద్ర అలల తాకిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.